ముద్ర,ఆంధ్రప్రదేశ్:-సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో పరిశ్రమ శాఖలో జరిగిన వ్యవహారాలను అడిగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు సంబంధించిన చర్యలతో భూ కేటాయింపులు కూడా జరిగాయని అధికారులు తెలిపారు. వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేలా ప్రయత్నాలు మొదలు పెట్టాలని అధికారులకు సీఎం.
రాష్ట్రం విడిచిపోయిన కంపెనీలను తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పారిశ్రామికవేత్తలలో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తానే స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు తెలిపారు.రివ్యూ మీటింగ్‌కు మంత్రులు టీజీత్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖ భరత్ ప్రిన్సిపాల్ సెక్రెటర్తో పాటు ఇతర శాఖలు హాజరయ్యారు.