నందమూరి లయన్,గాడ్ ఆఫ్ మ్యాసెస్(బాలకృష్ణ)సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ‘డాకు మహారాజ్'(డాకు మహారాజ్)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మూడు విభిన్నమైన షేడ్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో బాలకృష్ణ వీర విహారం చేయడంతో పాటు మంచి సోషల్ మెసేజ్ ని కూడా డాకు మహారాజ్ చేశారు. ఇచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజు సాధించిన కలెక్షన్స్ ని చూసుకుంటే నైజాం 80 లక్షలు,సీడెడ్ 70 లక్షలు,వైజాగ్ 1 కోటి 22 లక్షలు, ఈస్ట్ 69 లక్షలు, వెస్ట్ 44 లక్షలు, కృష్ణా 42 లక్షలు,గుంటూరు ముప్పై లక్షలు,నెల్లూరు 21 లక్షలు ఇలా టోటల్ గా ఫైవ్ డేస్ లో 4 కోట్ల 78 లక్షలు వసూళ్లు చెయ్యడం జరిగింది
ఈ టోటల్ ఐదు రోజుల పాటు చూసుకుంటే నైజాం 10 కోట్ల 95 లక్షలు,సీడెడ్ 10 కోట్ల 57 లక్షలు,వైజాగ్ 6 కోట్ల 90 లక్షలు, ఈస్ట్ 4 కోట్ల 85 లక్షలు, వెస్ట్ 3 కోట్ల 62 లక్షలు, కృష్ణా 4 కోట్ల 14 లక్షలు, గుంటూరు 6 కోట్ల 19 లక్షలు, నెల్లూరు 2 కోట్ల 70 లక్షలు.ఈ విధంగా మొత్తం ఏడురోజులకి 49 కోట్ల 92 లక్షలు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా వంద కోట్ల మార్కుని అందుకున్నారు’ డాకు మహారాజ్’ లో బాలయ్య భార్యగా ప్రగ్యా జైస్వాల్ నిజాయితీ గల కలెక్టర్ గా శ్రద్ద శ్రీనాధ్ తమ తమ పాత్రల్లో చాలా అద్భుతంగా నటించారు,థమన్(తమన్)సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సితార ఎంటర్ టైన్మెంట్ ,ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాలు సంయుక్తంగా నిర్మించబడ్డాయి. బాబీ)దర్శకత్వం వహించడం జరిగింది.