
ముద్ర ముద్ర, నిర్మల్: భారతీయ జనతా పార్టీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎంపీ దివంగత రమేష్ రాథోడ్ కుమారుడు కుమారుడు రాథోడ్ రితీష్ ను నియమిస్తూ రాష్ట్ర ఆదేశాలు ఆదేశాలు. రాథోడ్ రాథోడ్, రమేష్ రమేష్ తనయుడిగా తనయుడిగా, యువనేతగా గుర్తింపు. 1985 లో జన్మించిన రితీష్ హైద్రాబాద్ లో బీటెక్ పూర్తి. రాజకీయ నేపథ్యం ఉన్న ఉన్న కుటుంబం కావడంతో రాజకీయ వారసునిగా 2014 లో తెలుగు దేశం పార్టీ పార్టీ తరపున ఖానాపూర్ సెగ్మెంట్ నుండి పోటీ. అప్పటినుండి తండ్రి వెన్నంటి వెన్నంటి నడుస్తూ సేవలో సేవలో పాల్గొంటూ, తండ్రికి తగ్గ తనయుడిగా తనయుడిగా, యువనేతగా గుర్తింపు గుర్తింపు. 2020 లో తన తన తండ్రి తో పాటు రాథోడ్ రితీష్ భారతీయ జనతా పార్టీ తీర్థం. అనతి కాలంలో బీజేపీ రాష్ట్ర నేతగా గుర్తింపు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సభ్యులుగా, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులుగా పార్టీ కార్యక్రమాలు. కర్ణాటక, మునుగోడు, హుజురాబాద్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ కీలక భాద్యతలు అప్పజెప్పడంతో రాథోడ్ రితీష్ ఎన్నికల్లో ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించి భారతీయ జనతా రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పేరు పేరు పేరు. మాజీ ఎంపీ రమేష్ రమేష్ రాథోడ్ మరణం తర్వాత బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ ఇన్చార్జి గా బాధ్యతలు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో రాష్ట్ర పార్టీ రాథోడ్ రితీష్ ను నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడంతో ప్రకటించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రాథోడ్ అభిమానులు హర్షం వ్యక్తం.