ఏపీలో ప్రజలకు అన్నం పెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వ్యవసాయ మంత్రి సంబంధిత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వినతి ప్రతాలు ఇవ్వడానికి వెళితే జైల్లో పెడుతున్నారు అన్నారు. ప్రతీ రైతుకు అండగా ఉండి తాము పోరాటం చేస్తామన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం.