విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ గడువు మరో 5 రోజులు పెంపు. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగింపు. ఇప్పటివరకు 22 సంస్థలు పాల్గొన్నట్లు సమాచారం. మరిన్ని కంపెనీలు పాల్గొంటున్నాయనే సమాచారంతో గడువు పెంపు. తెలంగాణ పాల్గొనడంపై ఇంకా నిర్థారించని అధికారులు. ఈవోఐలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. క్రౌడ్ఫాండింగ్ నిధులు సేకరిస్తామన్న లక్ష్మీనారాయణ.