కత్తిపోట్లలో ముగ్గురికి తీవ్ర గాయాలు
ముద్రా ప్రతినిధి, కామారెడ్డి : గాంధారి మండలం గండివేట్ గ్రామంలో కాంగ్రెస్,బిఆరెస్ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కత్తులతో దాడులకు గురైన ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘర్షణలో ఒకరికి కత్తిపోట్లు విషమించడంతో బాన్స్వాడ ఆసుపత్రికి పరిస్థితి. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి.