ఇండస్ట్రీకి తరుచు ఎంతోమంది హీరోలు వస్తారంటున్నారు. కానీ, వీళ్లలో ట్యాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ నటులు కొందరు మాత్రమే ఉంటారు. ఈ కావాలనే..వాళ్లు హీరోలుగా వెండితెరపై అలరించడమే కాకుండా..చక్కగా విలనిజం కూడా పండిస్తారు. అదే విధంగా సైడ్ రోల్స్, చివరికి టీవీ షోల్లో హోస్టింగ్, యాంకరింగ్ న్యూయార్క్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అసలు ఒక యాక్టర్ లో ఇన్ని పాత్రలు పోషించడం అంటే చిన్న మాట కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇలాంటి నటులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నటుడు కూడా ఈ కోవకు చెందినవాడే. తాజాగా పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరో. పైగా ఇతను ఈ ఏ రోల్ ను అయినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ముఖ్యంగా తెలుగులో పాత్రకు తగ్గట్టుగా నటించే అతి కొద్ది మంది నటుల్లో ఇతను కూడా ఒకరు. కానీ, నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాడు. ఇప్పటికైనా ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఈ హీరో టాలీవుడ్ లో ఓ ట్యాలెంటెడ్ హీరో. ఇంకా.. ఓ వైపు సైడ్ రోల్స్, మరో వైపు విలనిజం, అలాగే పలు షోల్లో హోస్టింగ్, యాంకరింగ్ ఇలా ఏ రోల్ అయినా పర్ఫెక్ట్‌గా చేసేస్తాడు. ముఖ్యంగా తెలుగులో పాత్రకు తగ్గట్టుగా నటించే అతి కొద్ది మంది నటుల్లో ఇతను కూడా ఒకరు. కానీ, తరుచు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటాడు. అందులో డ్రగ్స్ కేసులో అయితే తరుచు ఈ హీరో పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆ హీరో ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఆయన మరెవరో కాదు నవదీప్. ప్రస్తుతం ఈయన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత నవదీప్ లవ్ మౌళి’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పైగా ఓ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీతో సందడి చేయనున్నాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమాలోని కిస్సింగ్ సీన్ల నంబర్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే ఇందులో నవవదీప్ 2.0 ను చూస్తారని అంటున్నాడీ ఈ హీరో. ఇక ఈ సినిమాను అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అనగా జూన్ 7 గ్రాండ్ గా థియేటర్లలో విడుదల. ఇప్పటికే ఈ మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటుంది. అయితే లవ్ మౌళి చిత్రంలో లిప్‌లాక్ సీన్ల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ సినిమాలో ఏకంగా 43 ముద్దు సీన్లు ఉంటాయని నెట్ట టాక్ వినిపిస్తోంది. ఇక అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ మొత్తం రొమాంటిక్ సీన్స్ తో నింపేశారు. దీంతో ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నవదీప్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.