అంతర్వేది తీరంలో కిలోమీటరు మేర వెనక్కి వెళ్ళిన సమద్రం. సముద్ర అలల్లో మార్పులపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని కలవరపడుతున్నారు.
Tag:
అంతర్వేది తీరంలో ఒక కి.మీ పొడవునా సముద్రం వెనక్కి తగ్గుతోంది
-
ఆంధ్రప్రదేశ్