అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గంటిపల్లి పాలెంలో 11 మందిపై దాడి చేసింది. ఉపాధి పనులు చేస్తున్న కూలీలపై దాడి చేసి గాయపరిచింది. బాధితులకు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. కొన్ని రోజులుగా పలువురిపై దాడి…
Tag:
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీధికుక్కలు
-
తూర్పు గోదావరి