అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం ఎదుళ్లపాలెం జంక్షన్…
Tag:
అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది
-
ఆంధ్రప్రదేశ్