కృష్ణా జిల్లా గుడివాడలో ‘అన్న క్యాంటీన్’ను ఏపీ సీఎం చంద్రబాబు మార్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. చంద్రబాబు దంపతులు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. వారితో…
Tag:
అన్న క్యాంటీన్లను ఏపీ సీఎం ప్రారంభించారు
-
ఆంధ్రప్రదేశ్