సినిమా తారలందరికీ అభిమానులు ఉంటారు. ఇక స్టార్ హోదాలో ఉన్నవారికైతే చెప్పక్కర్లేదు. వారికి మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఒకప్పుడు అలాంటి ఫాలోయింగ్ తెచ్చుకోవాలంటే ఎన్నో సినిమాలు చేసేవారు. వారి అభిమానాన్ని పొందేందుకు ఎంతో కృషి చేయాలి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.…
Tag: