ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్–3 జోన్లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 268 ఎకరాలు కేటాయించింది. 6–5 జోన్లలో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా ఈ భూమిని కేటాయించారు. గుంటూరు,…
Tag:
అమరావతిలోని ఎస్-3 జోన్లో పేదలకు 268 ఎకరాలు
-
గుంటూరు