సుప్రీం కోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు. ఆర్–5 జోన్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో రైతుల పిటిషన్ వేశారు. రైతుల పిటిషన్పై ఈ నెల 14న విచారణ చేపడతామన్నారు సుప్రీం కోర్టు.
Tag:
అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
-
గుంటూరు