ముద్రప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్ డిపోలో ఆగి ఉన్న బస్సులోపల ఉరివేసుకుని గార్లపాటి మహేందర్ రెడ్డి(50) అనే ఆర్టీసీ కండక్టర్ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న మహేందర్…
Tag:
ఆర్టీసీ కండక్టర్ బస్సులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు
-
క్రైమ్