మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)హీరోగా 2002 లో వచ్చిన మూవీ ఇంద్ర(ఇంద్ర)అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నిటిని కుర్చీ మడత పెట్టినట్టు మడత పెట్టి మూలన కూర్చోబెట్టింది. చిరంజీవి కెరీర్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఈ విజయం మాత్రం చాలా ప్రత్యేకమైనది.…
Tag: