ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సినిమా ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకాలపై…
Tag: