ముద్ర,తెలంగాణ:- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. శివారులో ఎమ్మెల్యే కారు ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో…
Tag: