ముద్ర,తెలంగాణ:-ఎట్టకేలకు రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ను ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ గురువారం ప్రారంభం. మూడు నెలల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి..…
Tag:
ఎల్ ఆర్ ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
-
Uncategorized