హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం వద్ద మాజీ హోమ్ గార్డు వీరాంజనేయులు హల్ చల్ చేశారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని సెల్ఫోన్ టవరెక్కి మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఇవాళ(శనివారం) ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఉమ్మడి…
Tag:
ఒక మాజీ హోంగార్డు ఎల్బీ స్టేడియంలో టవర్ ఎక్కాడు
-
తెలంగాణ