భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా జోరుగా కొనసాగుతోంది. కాసులకు కక్కుర్తి పడి పాలలో విష పదార్థాలు కలిపి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని…
Tag:
కల్తీ పాల వ్యాపారి అరెస్ట్
-
తెలంగాణ