మనల్ని ఎవడ్రా ఆపేది..80 కోట్లు నిజమేనంటారా!
Tag:
కార్తీక్ సుబ్బరాజ్
-
-
కోలీవుడ్ స్టార్ సూర్య తన 44వ సినిమాని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూజ హెగ్డే హీరోయిన్. సూర్య ఓన్ బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్లో ఈ మూవీ రూపొందుతోంది.…