ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలను స్వీకరించారు.. మిగిలినవారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలో పడ్డారు. ఇవాళ సచివాలయంలోని 5వ బ్లాక్లో…
Tag:
కార్మిక శాఖ మంత్రిగా సుభాష్ వాసంశెట్టి బాధ్యతలు స్వీకరించారు
-
Uncategorized