డిసెంబర్ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత 15 రోజులుగా కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని…
Tag:
గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో
-
సినిమా