చంద్రబాబుపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఫైరయ్యారు. దళితులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని అన్నారు. దళితులపై దాడులు చేయడం చంద్రబాబు డీఎన్ఏలోనే. అధికారంలో ఉన్నపుడు దళితులను మోసం చేశారన్నారు. దళితులకు చంద్రబాబు, లోకేశ్ క్షమాపణ చెప్పాలన్నారు. బాబుకు దళితులు తగిన బుద్ధి…
Tag:
చంద్రబాబుపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు
-
గుంటూరు