ముద్ర,ఆంధ్రప్రదేశ్:- నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది. ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బిడ్డ మృతి చెందడంతో ఆ బిడ్డను ఇక్కడ…
Tag:
చెరువులో చిన్నారి మృతదేహం లభ్యం
-
ఆంధ్రప్రదేశ్