ముద్ర,ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న…
Tag:
జనసేన నేతపై వైసీపీ నేతలు దాడి
-
ఆంధ్రప్రదేశ్