తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ విధంగానే ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి మరింత…
Tag:
జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు
-
తెలంగాణ