ఈవార్తలు, సోషల్ టాక్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నేటితో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. అయితే, ఇంత సీరియస్ మ్యాటర్ నడుస్తుండగా.. కొందరు నెటిజన్లు వెరైటీగా స్పందిస్తూ చంద్రబాబుపై మీమ్స్ పేలుస్తున్నారు. అమెరికా అంటే అమలాపురం.. ఆంధ్రప్రదేశ్ అంటేనే…
Tag:
ట్రంప్
-
ఆంధ్రప్రదేశ్