తిరుమల: తిరుమలలో ఐదో చిరుత చిక్కింది. టీటీడీ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. నరసింహ స్వామి ఆలయం వద్ద చిరుతను సహాయక అధికారులు బంధించారు. నాలుగురోజుల క్రితం అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా చిరుత సంచరించిన ఆనవాళ్లు కనిపించారు.
Tag:
తిరుమలలో 5వ చిరుతపులి చిక్కుకుంది
-
తిరుపతి