సూర్యాపేట ముద్ర ప్రతినిధి :-తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.…
Tag:
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య అధ్యక్షుడిగా అమిత్‌రెడ్డి
-
తెలంగాణ