ముద్ర,తెలంగాణ:- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.
Tag:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు
-
తెలంగాణ
-
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Swen Daily
by Admin_swenby Admin_swenరాజకీయ పరిణతి, అనుభవంలేని రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరిక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు స్వతంత్రంగా వ్యవహరించలేదని వ్యాఖ్య ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా …
Older Posts