సంక్రాంతి పండుగకు హైదరాబాదు నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. పండగ నాలుగు రోజులు హైదరాబాదు ఖాళీగా ఉంటుంది. పండగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. 2,400 స్పెషల్…
Tag:
తెలుగు రాష్ట్రాల వార్తలు
-
ఆంధ్రప్రదేశ్