నటసింహ నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోని నటినటుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం సోదరుల్లా మసలుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బాలకృష్ణ చేసిన, చేస్తున్న సినిమాల గురించి కూడా మెగాస్టార్…
Tag: