ముద్ర,తెలంగాణ:- ధరణి సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం 12:30కి సచివాలయంలో ధరణి కమిటి సమావేశం. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్లో పరిష్కరించిన అనువర్తనాలపై సమీక్ష నిర్వహిస్తారు. జూన్ నాలుగులోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి…
Tag:
నేడు ధరణి కమిటీ సమావేశం
-
Uncategorized