మెగాస్టార్ చిరంజీవి (మెగాస్టార్ చిరంజీవి) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని పొందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను చిరు అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి…
Tag: