‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అందరికీ తెలిసిందే. సుకుమార్‌తో కలిసి బన్నీ చేసిన ఈ మ్యాజిక్కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రస్టిక్‌గా, పూర్తి మాస్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి జేజేలు…
Tag: