ముద్ర/వీపనగండ్ల:- ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల పై విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నచూపు చూడటం సరికాదని అర్హత గల ఉపాధ్యాయులతో ప్రభుత్వ…
Tag:
ప్రైవేట్ పాఠశాలలకు సవాల్‌గా ప్రభుత్వ ఉపాధ్యాయుల బడిబాట ప్రచారం
-
Uncategorized