ముద్రణ ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా బాసరలో అక్రమంగా పులిహోర ప్యాకెట్లు తరలిస్తున్న ఆరుగురు ఉద్యోగులు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ప్రసాదం దుకాణం నుంచి విక్రయించే కౌంటర్లకు ప్రసాదం తరలిస్తున్న వాహనంలో ప్యాకెట్లకు రిజిస్టర్లో నమోదు చేసిన ప్యాకెట్ల సంఖ్యకు వ్యత్యాసం…
Tag:
బాసరలో అక్రమంగా పులిహోర ప్రసాదం ప్యాకెట్లను తరలిస్తున్న ఆరుగురిపై సస్పెన్షన్ వేటు
-
Uncategorized