భారీ వర్షాలకు నష్టపోయిన తెలుగు ప్రజలని ఆదుకోవడానికి యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)కోటి రూపాయలు ప్రకటించి తనది ఎంత మంచి మనసో మరోసారి చాటి చెప్పాడు.కెరీర్ విషయానికి వస్తే కుబేర, కూలీ అనే సినిమాలు చేస్తున్నాడు. కుబేర(కుబేర)లో ధనుష్(ధనుష్)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ…
Tag: