ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 305 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో 289…
Tag:
బోనాల పండుగలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు
-
Uncategorized