గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, వైసీపీ కార్పొరేషన్లలో ప్రస్తుతం, సీవరేజ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ అధికారులు, 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో…
Tag: