యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. ఇంటెన్స్ లవ్ స్టొరీగా రూపొందించబడింది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించారు.…
Tag:
మను చరిత్ర కథలో భాగంగా పోరాటాలు మరియు సన్నివేశాలు వస్తాయి
-
సినిమా