మల్యాల, ముద్ర:మాకు ఇన్ని రోజులు పాఠాలు బోధించిన టీచర్లే కావాలి. వేరే వారు వద్దు అని జగిత్యాల జిల్లా మల్యాల కేజీబీవీ విద్యార్థులు శుక్రవారం హాస్టల్ లో నిరసన తెలిపారు. రాత్రి వేళలో పాఠశాలలో ఏఎన్ఎం, సెక్యూరిటీ ఉంటున్నారు. తమను చూసేందుకు…
Tag:
మల్యాలలోని జగిత్యాల జిల్లాకు చెందిన కేజీబీవీ విద్యార్థులు హాస్టల్లో నిరసన తెలిపారు
-
Uncategorized