అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో జరిగిన ఓ మాల్లో కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి…
Tag:
మళ్లీ మన అమెరికాలో కాల్పుల కలకలం
-
అంతర్జాతీయం