ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గడిచిన కొద్దిరోజుల నుంచి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కార్డియాక్ అరెస్టు కావడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. విషయం…
Tag: