ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువవుతోంది. అయితే ఒక్కప్పుడు సినిమా తప్ప మరో సాధనం ప్రజలకు అందుబాటులో లేదు. సినిమాలు వృద్ధిలోకి రాకముందు నాటకాలు వినోదాన్ని అందిస్తూ వచ్చాయి. ఒకప్పుడు ప్రేక్షకులు నాటకాలు చూసేవారు, ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు…
Tag: