టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం కుబేర. ధనుష్ హీరోగా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. కింగ్ నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని పలు ప్రాంతాలను జరుపుకుంటుంది.…
Tag:
ముంబై విమానాశ్రయం
-
సినిమా