వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. జర్నలిస్టులు ఒకవైపు ప్రశ్నలు సంధిస్తుంటే..అవేమీ తనకు కాదన్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.…
Tag:
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు ప్రెస్ మీట్ మధ్యలో వెళ్లిపోయారు
-
అంతర్జాతీయం