ముద్ర,సెంట్రల్ డెస్క్:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో కలకలం రేగింది. నిర్దేశిత మార్గంలో కాకుండా మరొక మార్గంలోకి ప్రవేశించింది.విశాఖ నుంచి అరకుుతుండగా ఈ సంఘటన జరిగింది.రాంగ్ రూట్లో వెళ్లడంపై ఏటీసీ హెచ్చరించడంతో అప్రమత్తమైన పైలట్ మళ్లీ…
Tag:
రాంగ్ రూట్లో చంద్రబాబు హెలికాప్టర్.
-
ఆంధ్రప్రదేశ్